Sravya Sadhanamu Song Lyrics – Lord Jesus | Devotional Song

Sravya Sadhanamu Song Lyrics in Telugu నీవే శ్రావ్య సదనమునీదే శాంతి వదనమునీ దివిసంపద నన్నే చేరగానా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగానా ప్రతిస్పందనే ఈ ఆరాధననా హృదయార్పణ నీకే యేసయ్య విరజిమ్మే నాపై కృపకిరణంవిరబూసే పరిమళమై కృపకమలంవిశ్వాసయాత్రలో ఒంటరినైవిజయశిఖరము చేరుటకునీ దక్షిణ హస్తం చాపితివినన్ను బలపరచి నడిపించే నా యేసయ్య నీనీతి నీ రాజ్యం వెదకితినినిండైన నీ భాగ్యం పొందుటకునలిగివిరిగిన హృదయముతోనీ వాక్యమును సన్మానించితినిశ్రేయస్కరమైన దీవెనతోశ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకునను ప్రేమించి పిలచితివి నా యేసయ్య … Read more